Surprise Me!

Ananthapur Employee Caught By ACB Raid నారాయణ రెడ్డి ఆస్తుల లెక్క ఇదే | Oneindia Telugu

2017-10-05 280 Dailymotion

Sleuths of the Anti Corruption Bureau on Wednesday nabbed an employee of the Integrated Child Development Services (ICDS) department and seized assets estimated at over ₹50 crore. <br />ఐసీడీఎస్(ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్‌మెంట్ సర్వీసెస్) సంస్థలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తూ.. వేలకోట్లకు పడగెత్తిన వెంకట నారాయణ రెడ్డి బాగోతాన్ని ఏసీబీ అధికారులు బట్టబయలు చేశారు. <br />కరువుతో అల్లాడే జిల్లాలో.. చిన్నారుల సంక్షేమం కోసం కేటాయించిన డబ్బును వెంకట నారాయణ రెడ్డి తిమింగలంలా మింగేశాడు.

Buy Now on CodeCanyon